Surprise Me!

Nara Lokesh: ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించిపాటలు చెప్పిన మంత్రి నారాలోకేష్ | Asianet Telugu

2025-09-02 4 Dailymotion

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పెండ్లిమర్రిలో ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. ఈ కొత్త కళాశాల ప్రాంతీయ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

#NaraLokesh #PendlimarriCollege #GovernmentDegreeCollege #EducationAP #APPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️